Anaadisankalpam | అనాదిసంకల్పం | Telugu Christian Short film 2020

7
35

Do 👍 LIKE
📠COMMENT
📯 SHARE
🙌 SUBSCRIBE- https://bit.ly/2kY7gRp

Featured by:
Peter Gospel (RRK Peter)
📱 : +91 9030012223

Follow us @:
💘:Youtube: https://goo.gl/SzEVKb
🌎 Facebook :https://goo.gl/jT6ZPi
💌gospel4vizag@gmail.com

source

35 COMMENTS

  1. ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్….
    ఈ షార్ట్ ఫిల్మ్ నేను చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాను..
    నేను కొన్ని సందర్భాల్లో నాకు సహాయం చేసే పరిస్తితి ఉన్నా…చేయకుండా వెనకకు తిర్గి వచ్చి బాధ పడ్డాను…వాటిని గూర్చి ఇప్పటికి ని… బాధపడతాను

    నాకు హెల్త్ బాగుండదు.. నా గూర్చి ప్రేయర్ చేయండి…

  2. చాలా మంచి సందేశము
    చూస్తున్నంతా సేపు యేడ్చుచు చూసాను
    దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా వాడుకోనును గాక

  3. దేవుడు ఎవరి జీవితం లోనైనా తన సేవా ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే తన "అనాదిసంకల్పం" చొప్పున ఏ రీతిగానైనా వాడుకోగలడు అని మాకు ఈ చిత్రం ద్వారా చూపించిన మీ బృందానికి వందనాలు…. దేవుని కే మహిమ కలుగును గాక….. Amen…

  4. క్రీస్తు ప్రేమను,ఆయన ఉద్దేశ్యం ను ,కృపను అర్ధవంతంగా వివరించిన మిమ్మల్ని దేవుడు ఇంకా గొప్పగా వాడుకోవాలి అది మా ప్రార్థన

  5. అన్నయ్య మీ మాటలు లాస్ట్ కు చాలా ఆధారణగా ఉన్నాయ్ 🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹

  6. Hurdayaniki telitavalisna atma sandeshanni teyachesaru….. E comment chaduvuthunna ni paina devuni rajya baram vundi nalugu godallo kattabadedhi mandiram kadhu… Nijamaina mandiram nive sahodaruda…. Velli anegaka madula lonumdi anekulanu lepi mandiram ga marchu….. Manchi short film

  7. Enni sramalunna suvartha cheppadam apakoodadhani teliyajeppina e video may devudu nakosame idhi chesaremo anipistundi na agnaanani tolaginchadaniki😢

  8. ప్రైస్ ది లార్డ్ అన్నయ్య 🙏🙏🙏🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🍇🙇🍇🙇🍇🍇

Comments are closed.